రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఒక్కచిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో 'భరత్అనే నేను' ఫేమ్ కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం సందర్భంగా రామ్ చరణ్, అద్వానీ జిం లో వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది.
This video of @Advani_Kiara & #RamCharan working out together will definitely give you fitness goals!????????????#RC12 #FitnessGoals #KiaraAdvani #Tollywood #TeluguFilmnagar pic.twitter.com/uOqcCyiodo
— Suresh Rock (@naidu394naidu) 19 May 2018