YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శర్వానంద్ సినిమలో సునీల్..!!

  శర్వానంద్ సినిమలో సునీల్..!!

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సునీల్,  హీరో గా స్థిరపడాలని నిర్ణయిచుకుని సినిమాలు చేసాడు. అయన చేసిన సినిమాలలో రెండు మూడు సినిమాలు తప్ప మిగిలినవి ఏమి ఆశించిన విధంగా ఆడలేదు. హీరోగా సక్సెస్ కాలేకపోయిన కమెడియన్ సునీల్ తిరిగి హాస్య పాత్రలను పోషిస్తున్నాడు. ఇప్పటికే 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'సిల్లీ ఫెలోస్' చిత్రాలలో నటిస్తున్న సునీల్ తాజాగా శర్వానంద్ నటిస్తున్న 'పడిపడి లేచే మనసు' చిత్రంలో కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.  

Related Posts