YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రవితేజ సినిమా నుంచి అనూ ఇమ్మానుయేల్ ఔట్!!

రవితేజ సినిమా నుంచి అనూ ఇమ్మానుయేల్ ఔట్!!

రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం నుంచి కథానాయిక అనూ ఇమ్మానుయేల్ తప్పుకుంది. ఈ విషయాన్ని అనూతో పాటు చిత్ర నిర్మాతలు కూడా ధ్రువీకరించారు. డేట్స్ సమస్య వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు ఆమె ప్రకటించింది. మరి ఈ చిత్రం లో కధానాయిక ఎవరనేది ఇంకా చిత్ర బృందం కన్ఫర్మ్ చేయలేదు.

Related Posts