YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దళితుల అందోళన

దళితుల అందోళన

విశాఖపట్నం
ఎస్సి, ఎస్టిలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ విశాఖలో దళిత హక్కుల సంక్షేమ సంఘం ధర్నాకు దిగింది. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద దళిత హక్కుల సంక్షేమ సంఘం సభ్యులు ధర్నా చేపట్టారు.దళితుల ఓట్లతో గెలిచిన జగన్మోహన్రెడ్డి వారికే అన్యాయం చేస్తున్నారని ఆరోపిం చారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో 38 వేల మంది విద్యార్థులు నష్టపోతారన్నారు. ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా ఆయా పాఠశాల యాజమాన్యం కోర్ట్ తీర్పుకు గౌరవించడం లేదని ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Related Posts