YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ 'అరవింద సమేత' నుంచి మరో పోస్టర్..!!

ఎన్టీఆర్ 'అరవింద సమేత'  నుంచి మరో పోస్టర్..!!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అరవింద సమేత' అనే సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా 19 వ తేదీన  ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, పూజ హెగ్డే కలిసి ఉన్న మరో  పోస్టర్ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యాంనేర్ ఫై తెరకెక్కిస్తున్నారు.

Related Posts