YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ప్లే ఆఫ్ ఫైట్స్..!!

 ప్లే ఆఫ్ ఫైట్స్..!!

ఐపీఎల్- 11 చివరి దశకి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైద్రాబాద్, కోలకతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ కి చేరుకున్నారు. మంగళవారం నుంచి నాక్ అవుట్ సమరం మొదలవుతుంది.
 


 క్వాలిఫయర్‌-1
హైదరాబాద్‌X చెన్నై
(మంగళవారం రా. 7 నుంచి)   

వేదిక: ముంబై

ఎలిమినేటర్‌
కోల్‌కతాX రాజస్థాన్‌
(బుధవారం రా. 7 నుంచి)
వేదిక: కోల్‌కతా

Related Posts