YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ రెండో రోజు చైతన్య యాత్ర..!!

  పవన్ రెండో రోజు చైతన్య యాత్ర..!!

శ్రీకాకుళం : కాసేపట్లో శ్రీకాకుళం జిల్లాలో పవన్ రెండో రోజు చైతన్య యాత్ర. ఇచ్చాపురంలో జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. అనంతరం సొంపేట, పలాస ప్రాతాలలో పవన్ పర్యటన.  అక్కడ ఉన్న బీల భూముల్ని పరిసీలించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని చూడడనికి ఎన్నో పాఠాలు నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, మహిళలు. 

Related Posts