YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాలయ్య సినిమా కి రచయితలు గా పరుచూరి బ్రదర్స్..!!

  బాలయ్య సినిమా కి రచయితలు గా పరుచూరి బ్రదర్స్..!!

వీ.వీ వినాయక్ దర్శకత్వంలో బాలయ్య బాబు ఒక సినిమా చేస్తున్నారు. సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన గానీ .. 27వ తేదీన గాని ఆరంభించనున్నారు. ప్రస్తుతం  సినిమాకి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చుతున్నట్టు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ చేసిన చాలా సినిమాలకి పరుచూరి బ్రదర్స్ పనిచేశారు .. ఆ సినిమాల సక్సెస్ లో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా కూడా అదే రీతిలో ఉంటుంది అని బాలయ్య బాబు అభిమానులు ఆశిస్తున్నారు.

Related Posts