YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ వ్యవహారాల ఫై సిబిఐ విచారణ జరిపించాలి - రమణ దీక్షితులు..!!

 టీటీడీ వ్యవహారాల ఫై సిబిఐ విచారణ జరిపించాలి - రమణ దీక్షితులు..!!

 నేను చేసిన ఆరోపణల ఫై సిబిఐ విచారణ జరిపించాలి. అన్ని నిజాలు బయటికి వస్తాయి అన్న రమణ దీక్షితులు.   నా ఆరోపణల పై కట్టుబడి ఉన్న , ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా శ్రీ వారి పోటును మూసివేసి తవ్వకాలు జరిపించారు. పింక్ డైమండ్ విషయంలో ఈవొ సింఘాల్ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు..

Related Posts