YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనలోకి చేరే యోచనలోఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే..!!

 జనసేనలోకి  చేరే యోచనలోఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే..!!

 శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ (లల్లూ) జనసేన పార్టీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది.వచ్చే నెలలో జనసేనలో లల్లూ చేరే అవకాశం ఉందని సమాచారం.  లల్లూ అనుచరులు, పవన్ సన్నిహితుల మధ్య చర్చలు జరిగినట్టు కూడా చెబుతున్నారు. పవన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కూడా అంటున్నారు. ఈ అంశంపై ఇటు పవన్ కానీ, అటు లల్లూ కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చాపురంలో చైతన్య యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. 
 

Related Posts