YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

షర్మిల పాత్రలో భూమిక??

షర్మిల పాత్రలో భూమిక??

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి  జీవిత కథ ఆధారంగా ఒక్క సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 'యాత్ర' అనే టైటిల్ ఖరారు చేసారు. వైయస్ పాత్రను ప్రముఖ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వైయస్ కుమార్తె షర్మిల పాత్రలో భూమిక నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 

Related Posts