YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కుప్పకూలిన వంతెన

కుప్పకూలిన వంతెన

అనంతపురం
అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు వద్ద ఉన్న వంతెన కుప్పకూలింది.ఇటీవల కురిసిన బారీ వర్షాలకు పేరురు పెన్నా నది కాలువ ప్రవహించడం తో ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన పాత బడిన వంతెన కుప్పకూలింది.  ధర్మవరం వయా కల్యాణదుర్గం ప్రదాన రహదారికి అంతరాయం ఏర్పడింది. వాహన దారులు ముందు జాగ్రత్త పాటించి  ప్రయాణించాలని హెచ్చరించారు.

Related Posts