YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు

రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు

- భారత జాతికి అంకితం చేస్తున్న  అంబెడ్కర్

జనవరి 26 డా ll బాబా సాహెబ్ అంబెడ్కర్ వ్రాసిన భారత రాజ్యాంగాన్ని భారత దేశంలో అమలు చేసిన రోజు, భారత రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగాన్ని డా ll అంబెడ్కర్ దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు , దేశ మొదటి రాష్ట్రపతి డా ll బాబు రాజేంద్ర ప్రసాద్ , మొదటి హోమ్ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేతులకు అందించి భారత జాతికి అంకితం చేస్తున్న దృశ్యం

Related Posts