మచిలీపట్నం
కృష్ణా జిల్లా మచిలీపట్నం లో ఎంపీ బాలశౌరి ఫ్లెక్సీ వివాదం నగరం లో సంచలనంగా మారింది. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఫ్లెక్సీ బ్యానర్ గుర్తు తెలియని దుండగులు చించివేసారు. దాంతో అయన వర్గీయులు రోడ్డుపై నిరసన తెలిపారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.