YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మహానటి'కి నీరాజనాలు.. అన్ని ప్రాంతాలలో భారీ వసూళ్లు..!!

 'మహానటి'కి నీరాజనాలు.. అన్ని ప్రాంతాలలో భారీ వసూళ్లు..!!

 సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం మంచి విజయాన్నిసాధించింది. 
 విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంతవరకూ 30 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. సావిత్రి పట్ల గల క్రేజ్ .. ఆమె జీవితాన్ని వాస్తవానికి దగ్గరగా మలచడం వలన ఈ సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Related Posts