YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జగ్గంపేట శాసనసభ్యుడు ఇంటి ఫై ఐటీ దాడులు..!!

జగ్గంపేట శాసనసభ్యుడు ఇంటి ఫై ఐటీ దాడులు..!!

జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రు ఇంటి ఫై ఐటీ దాడులు జరిగాయి. విశాఖపట్నానికి చెందిన అధికారులు ఆయన స్వగ్రామమైన ఇర్రిపాకలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇదే గ్రామంలో పలువురి ఇళ్లపైనా దాడులు జరిగాయి. దీనికి సంబంధించిన వివరాలను ఈ మధ్యాహ్నం వెల్లడిస్తామని ఐటీ వర్గాలు తెలిపాయి.  

Related Posts