YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పవన్ దర్శకుడితో నితిన్..!!

పవన్ దర్శకుడితో నితిన్..!!

 టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నితిన్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లై' .. ' ఛల్ మోహన్ రంగ' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ సారి నితిన్ 'కాటమారయుడు' , 'గోపాల గోపాల' దర్శకుడు డాలీ తో ఒక సినిమా చేయడానికి ఓకే  చెప్పేసినట్టుగా సమాచారం. ఇంతవరకూ నితిన్ చేయని పాత్రని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం నితిన్ 'శతమానంభవతి' దర్శకుడు సతీష్ వేగ్నేష్ తో  శ్రీనివాస కళ్యాణం అనే  సినిమా చేస్తున్నారు. 

Related Posts