YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసిపి నేతల దౌర్జన్యానికి వార్డు వాలంటీర్ ఆత్మహత్య

వైసిపి నేతల దౌర్జన్యానికి వార్డు వాలంటీర్ ఆత్మహత్య

చిత్తూరు
చిత్తూరు నగరం  11వ వార్డు జోగులకాలని చెందిన శరవణ వార్డు వాలంటీర్ గా పనిచెస్తున్నాడు. నగరం లోని రాష్ట్ర మహిళల ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు వైసిపి నాయకుడు  సయ్యద్ మరి కొంత మంది నా దగ్గర కొత డబ్బు తీసుకున్నారు.  ఆ డబ్బును తిరిగి ఇవ్వమని అడిగినందుకు నేను ఎమ్మెల్యే  మనిషిని నన్ను ఎమి చెయలేవు అంటు బెదిరించారు. నన్ను ఇలాగే అడిగావంటే నీ కుటుంబాన్ని ఎమైనా చెస్తా అంటు బెదిరింపులకు దిగడంతో ఆత్మహత్య చేచెసుకుంటునట్టు  సూసైడ్ నోట్ రాసి శరవణ ఆత్మహత్య చెసుకున్నాడు. శరవణ మృతి సంగతి తెలుసుకున్నల అంజలి వారి ఇంటి వద్దకు చెరుకుంది. నేను  తీసుకున్న డబ్బు ఇప్పుడే ఇచ్చేస్తానని డబ్బులు తిరిగి ఇచ్చేసింది.  

Related Posts