పెనమలూరు
సంక్రాంతి వస్తుండటంతో పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యురు మండలంలో అప్పుడే కోడిపందేల జోరు మొదలైపోయింది. గండిగుంట, పెద్ద ఓగిరాల, మరి కొన్ని ఇతర గ్రామల్లో ఇష్టానురాజ్యంగా పందెం బరులను జూదం రాయుళ్లు రెడీ చేశారు. ఒకవైపు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా, కోడిపందేలు, గుండాట, పేకాట మాత్రం జోరుగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కోసం నిర్వాహకులు ఇప్పటినుంచే పందేకోళ్లను రెడీ చేస్తున్నారు. పోలీసుల హెచ్చరికలు హెచ్చరికలుగానే మిగులుతాయా..?, రాజకీయ నేతలు కు తలోగ్గు తారా..?లేక నిజంగానే కంట్రోల్ చేయగలుగుతారా..? వేచి చూడాలి..