YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మంచు లక్ష్మి 'w/o రామ్' సినిమా నుంచి ఫస్ట్ లుక్..!!

 మంచు లక్ష్మి 'w/o రామ్' సినిమా నుంచి ఫస్ట్ లుక్..!!

మంచు లక్ష్మి ప్రధాన పాత్ర లో 'w/o రామ్' అనే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం లో 'బిగ్ బాస్' ఫేమ్ ఆదర్శ్ ఒక్క  ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు.  కీలకమైన పాత్రలో హీరో శ్రీకాంత్ కూడా కనిపించనున్నారు. 

Related Posts