YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కుమారస్వామి అనే నేను.. ఈ రోజు సాయంత్రం సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం..!!

  కుమారస్వామి అనే నేను.. ఈ రోజు సాయంత్రం సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం..!!

 కర్ణాటక : సాయంత్రం కర్ణాటక సీఎం గా కుమారస్వామి ప్రమాణస్వీకారం. ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయనున్నకాంగ్రెస్ నేత పరమేశ్వర్. ప్రమాణస్వీకారణకి హాజరు కానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ , మాయావతి, చంద్రబాబు నాయుడు, క్రేజీవాల్ సహా పలువురు ప్రముఖులు. 34 మంది తో మంత్రివర్గం ఏర్పాటు. ఈ సందర్భంగా చాముండేశ్వరి దేవి కి  ప్రత్యేక పూజలు నిర్వహించిన  కుమారస్వామి, పరమేశ్వర.

Related Posts