YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

57 వేల మార్క్ దాటిన బంగారం

57 వేల మార్క్ దాటిన బంగారం

ముంబై, జనవరి 25, 
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడులేనంతగా పసిడి ధరలు 57వేల మార్క్ దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా, కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,490 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.350 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.380 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి.. రూ.72,500 లకు చేరింది. పెరిగిన ధరల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,650 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420 గా కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,490 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,500 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.72,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000
బెంగళూరులో రూ.74,000
కేరళలో 74,000
కోల్‌కతాలో 72,500
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో రూ.74,000
విశాఖపట్నంలో రూ.74,000 లుగా కొనసాగుతోంది

Related Posts