YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నా టార్గెట్ కేసీఆర్ ను గద్దెదింపడమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి....

నా టార్గెట్ కేసీఆర్ ను గద్దెదింపడమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి....

నా టార్గెట్ కేసీఆర్ ను గద్దెదింపడమేనని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. బుధవారం నాడు అయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అయన మాట్లాడుతూ నాపుట్టిన రోజు సందర్భంగా వివిధ జిల్లాలనుంచి వచ్చి నాకు విషెస్ చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు....వారందరికీ రుణపడి ఉంటానని అన్నారు. నాలుగేళ్ళ కేసీఆర్ అవినీతి పాలలను అంతమొందించడానికి కృషి చేస్తున్నాను. అందరం కష్టపడి కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం. రైతుల నడ్డివిరిచిన కేసీఆర్ ఏన్నికలుదగ్గరపడుతున్న వేల ప్రభుత్వ డబ్బుతో ఓట్లుకొంటుంన్నాడని విమర్శించారు. మద్దతుధర ఇస్తే రైతు సంతోషపడుతాడు. ఇలా 4వేలు బిక్షమేస్తేకాదు..ఏ రాష్ర్టంలో అయిన అసెంబ్లీ మోదటి రో జుప్రతిపక్షాలు సమస్య లపై నిలదీస్తారు. అలాగే గత అసెంబ్లీ లో మేము చేస్తే నాది, సంపత్ సభ్యత్వం రద్దుచేసారు. కోర్టుకెళితే మాకు న్యాయం జరిగిందని అన్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా సీఏం పంపించిన సందేశంలో ఏమ్మెల్యే అని రాసారు..మీరే ఏమ్మెల్యే అన్ని ఓప్పుకున్నారు. కాబట్టి ఈ రోజునుంచి ఏమ్మెల్యేకు ఉండాల్సిన సౌకర్యాలంన్ని వెంటనే కల్పించాలని అన్నారు. ఏమ్మెల్యేగా నా సభ్యత్వం రద్దు చేసి .ఏం చేయనట్లే నాకు విషెస్ చెప్తున్నాడని అన్నారు. 30 ఏళ్లనుంచి కాంగ్రెస్ లో ఉన్న నాకే ఏం దిక్కులేదు..రేవంత్ కు ఏం ఇస్తారు. నాలుగురోజులయితే రేవంత్ కు అంతా అర్దంఅవుతుందని అన్నారు. నాకు ఏ పదవులు వద్దు.  కేసీఆర్ ను గద్దెదింపడమే లక్ష్యమన అన్నారు. కేసీఆర్ మరోసారి గెలిస్తే మనల్ని బిక్షగాళ్ళను చేస్తడు. ఏమ్మెల్యే లందరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని అయన అన్నారు. పాదయాత్ర లు ఏవరూచేయోద్దని రాహుల్ గాందీ గట్టిగా చెప్పారు. టిక్కెట్లు డిక్లేర్ ఏవరూ చేయోద్దని ,టిక్కెట్ల విషయం సెంట్రల్  ఏన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని హైకమాండ్ చెప్పిందని అయన వెల్లడించారు.

Related Posts