YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి..!!

 కర్ణాటక ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి..!!

 కర్ణాటక : కర్ణాటక ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన కుమారస్వామి. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వర ప్రమాణ స్వీకారం. ఇరువురితో ప్రమాణ స్వీకారం చేయించిన  కర్ణాటక గవర్నర్‌ వాజుభాయి. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌, కేరళ, ఏపీ, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, చంద్రబాబు నాయుడు, కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా పలువురు నేతలు హాజరయ్యారు.  

Related Posts