YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం

కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 17
 కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. స్మార్ట్ సిటీలకు నిధులు విడుదల.. రెండు ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమవుతోంది. తమ వాటా కింద ఇచ్చే నిధులను కేంద్రం విడుదల చేస్తున్నా... తెలంగాణ ప్రభుత్వం తన వాటాను విడుదల చేయడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే ఇక తాము నిధులు విడుదల చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది.

Related Posts