హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో అవినాష్ రెడ్డి కి హైకోర్టు లో చుక్కెదురయింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. సిబిఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. వివేక హత్య కేసు లో ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలనీ సి బి ఐని ఆదేశించింది. విచారణ కుడా న్యాయవాది కి కనిపించేలా చేయాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయద్దన్ని మేము చెప్పలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది..