YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరో తెలుగు సినిమాలో మాధవన్..!!

మరో తెలుగు సినిమాలో మాధవన్..!!

 'సఖి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచిన తమిళ నటుడు మాధవన్. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మాధవన్ తాజాగా మరో తెలుగు చిత్రాన్ని అంగీకరించినట్టు సమాచారం. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించే థ్రిల్లర్ మూవీలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తాడట.   

Related Posts