YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బోయపాటి తో మరో సినిమా చేయనున్న బాలయ్య..!!

బోయపాటి తో మరో సినిమా చేయనున్న బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ  మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో మరో చిత్రం రానుంది.  ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ సినిమాను జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా లాంఛ్ చేయబోతున్నారట. బోయపాటి రామ్ చరణ్ సినిమాను పూర్తి చేసి.. దసరా నుంచి బాలయ్య సినిమాను షురూ చేయనున్నాడట. ప్రస్తుతం బాలకృష్ణ 'ఎన్.టి.ఆర్.' బయోపిక్‌తో బిజీగా ఉన్నాడు. ముహూర్తం జరుపుకున్న 'ఎన్.టి.ఆర్' బయోపిక్.. డైరెక్టర్ ఛేంజ్ కారణంగా.. సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈలోగా వినాయక్‌తో ఓ సినిమా మొదలుపెట్టనున్నాడు బాలకృష్ణ..  గతంలో వీరి కలయికలో సింహా', 'లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 
 

Related Posts