YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి సంజయ్ కు మరోసారి సిట్ నోటిసులు

బండి సంజయ్ కు మరోసారి సిట్ నోటిసులు

హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. ఆదివారం  ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరు కావాలంటూ నోటిసులు ఇచ్చారు. టీఎస్పిఎస్సీ  పేపర్ లీకేజి పై సంజయ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు తీసుకురావాలంటూ  నోటీసులో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసు  తనకు అండలేదంటు సంజయ్ అనడంతో మరోసారి నోటిసులు జారీ చేసారు. సిట్ అధికారి మాట్లాడుతూ  ఈరోజు మరోసారి బండి సంజయ్ కి నోటీస్ ఇచ్చాం. వాస్తవాలు ,ఆధారాలు సిట్ ఆధికారులకు అందించాలని కోరాం. అయన 26వ తేదీన హాజరవుతానని చెప్పారని అన్నారు.

Related Posts