YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాములోరి పెళ్లికి యువతుల అశ్లీల నృత్యాలు

రాములోరి పెళ్లికి యువతుల అశ్లీల నృత్యాలు

నల్గొండ
శ్రీరామ నవమి సందర్భంగా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రం అశ్లీల రికార్డింగ్ డాన్సులతో మారుమోగిపోయింది. పెద్ద ఎత్తున యువతులను తీసుకువచ్చి  వారి డ్యాన్సులతో స్థానికులను ఉర్రుతలూగించారు.  ఇంత జరిగిన పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం విశేషం. గురువారం రాత్రి మండల కేందంలో ఆరు   ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ జరిగాయి. డీజే  సౌడ్స్ తో తిరుమలగిరి మారు మోగిపోయింది.  విపరీతమయని సౌండ్స్ తో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోటా పోటీగా  ఆర్కెస్ట్రా ఫ్రాగ్రామ్ లు వుండడంతో నువ్వా నేనా తీరులో డ్యాన్సులు నడిచాయి. ఏమ్మెల్యే  వర్సెస్ ఏమ్మెల్సీ,  బీజేపీ కాంగ్రెస్  పోటా పోటీగా ఆర్కెస్ట్రా  ప్రోగ్రామ్స్ నిర్వహించినట్లు సమాచారం.

Related Posts