YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిజామాబాద్ లో మళ్ళీ ఫ్లెక్సీ ల కలకలం

నిజామాబాద్ లో మళ్ళీ ఫ్లెక్సీ ల కలకలం

నిజామాబాద్
నిజామాబాద్ నగరం లో మళ్ళీ ఫ్లెక్సీ లు ల కలకలం  రేపాయి. శుక్రవారం నాడు ఎంపి అరవింద్ కు వ్యతిరేకంగా పసుపు బోర్డు పేరిన పలుచోట్ల ప్లేక్సిలు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అయితే, శనివారం ఉదయాన్నే బీఆర్ఎస్  కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ లు వెలిసాయి. నిరుద్యోగ భృతి ఎక్కడ అంటూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీ లు కనిపించాయి. ప్రజలను ఉచితాలకు అలవాటూ చేస్తున్నారంటూ  ఫ్లెక్సీ లులో ముద్రించారు

Related Posts