YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంగళవారం హిందీ పేపర్ లీక్

మంగళవారం హిందీ పేపర్ లీక్

వరంగల్
వరంగల్ లో పదవ తరగతి  హిందీ పేపర్ లీక్ అయింది. ఉదయం  9.30 కే  ప్రశ్న పత్రం బయట చక్కర్లు కొట్టింది. వరుసగా రెండొవ రోజు ప్రశ్న పత్రం లీక్ అవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఎస్సి C స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో హిందీ ప్రశ్న పత్రం ప్రత్యక్షం అయినట్లు సమాచారం.

Related Posts