నెల్లూరు
నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లే0 కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కలుజు వద్ద ఈ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జలదీక్ష చేపడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించడం తో జలదీక్ష కు అనుమతి లేదంటూ ఈ రోజు తెల్లవారు జామున ఎమ్మెల్యేను పోలీసులు హౌజ్ అరెస్ట్ జేశారు. సమాచారం అందుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చారు, దీంతో కోటం రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులును మోహరించారు..