YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తమిళంలో నాని రెండో మూవీ..!!

తమిళంలో నాని రెండో మూవీ..!!

 తెలుగు లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాచురల్ స్టార్ నాని . అయన ఇప్పుడు తమిళం లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో ఒక తమిళ సినిమా చేసాడు.  ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నాడు, సముద్రఖని దర్శకత్వంలో 'వేలన్ ఎట్టుత్తిక్కుమ్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా అమలా పాల్ నటిస్తోంది.అవినీతి,  అక్రమాలపై పోరాడే ఒక యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు.

Related Posts