విశాఖ : వివాదాస్పదమైన సర్గోసి వ్యవహారం. తనకి తెలియకుండా అద్దె గర్భం పెట్టారని, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నాగలక్ష్మి అనే మహిళా పిర్యాదు. అండం తీసుకుంటానని పిండం పెట్టారని మహిళా ఆవేదన. అనారోగ్య సమస్యలతో అద్దె గర్భం తీయాలని వైద్యులను కోరిన బాధితురాలు, దానికి నిరాకరించిన వైద్యులు. మహిళా సంఘాలతో కలిసి ఆసుపత్రి ముందు బాధితురాలి ఆందోళన. సరోగసీ వివాదం రాద్ధాంతం రేపుతుండగా, ఫ్యామిలీ ప్లానింగ్ అయిన యువతి నుంచి అండం ఎలా తీసుకుంటారని మహిళా కమిషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.