ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఒక భక్తుడు అగ్గిపెట్టలో చీరను సమర్పించాడు. ఆ చీర ఖరీదు 45 వేల రూపాయలు.ఐదు గ్రాముల బంగారం 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో నేసిన చీర అమ్మవారికి సమర్పించాడు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల గ్రామం నుండి వచ్చి అమ్మవారికి అగ్గిపెట్టి లో బంగారపు చీరను చిన విజయ్ అనే భక్తుడు బహుకరించాడు. 100 గ్రామల బరువుతో బంగారం, వెండి కలబోసి చీరనే నేసారు.