YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

హైదరాబాద్ లో 'కాలా' ప్రీ రిలీజ్ ఫంక్షన్..!!

 హైదరాబాద్ లో 'కాలా' ప్రీ రిలీజ్ ఫంక్షన్..!!

 ఈ నెల 29వ తేదీ సాయంత్రం హైదరాబాద్ 'నోవాటెల్' హోటల్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో 'కాలా' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. తెలుగు ...తమిళ బాషలలో జులై 7 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ గా కనిపించనున్నారు.ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుకను చెన్నై లో ఘనంగా నిర్వహించారు.'కబాలి' తరువాత అదే కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో అందరిలోను అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో రజనీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనని అభిమానులు భావిస్తున్నారు.      

Related Posts