YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ వర్సెస్ రమణదీక్షితులు..!!

టీటీడీ వర్సెస్ రమణదీక్షితులు..!!

తిరుమల : టీటీడీ ఫై రమణ దీక్షితులు వ్యాఖ్యలకు ఉద్యోగులు నిరసన. నల్లబ్యాడ్జీతో విధులకు హాజరైన టీటీడీ ఉద్యోగులు, మూడు రోజులు పాటు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్న ఉద్యోగులు. రమణ దీక్షితులు ఫై క్రిమినల్ కేసులు పెట్టె యోచనలో టీటీడీ. 
  సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న రమణ దీక్షితులు.  రెండు పిటిషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు. శ్రీవారి ఆభరణాలపై సిబిఐ తో విచారణ చేయించాలని ఒక్క పిటిషన్, పదవి విరమణ ఉత్తర్వూలు ఫై స్టే  విదించాలని మరో పిటిషన్ వేయనున్న రమణ దీక్షితులు.
 

Related Posts