YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అఖిల్ ఫిట్ నెస్ ఛాలెంజ్..!!

అఖిల్  ఫిట్ నెస్  ఛాలెంజ్..!!

  త‌న తండ్రి నాగార్జున‌, అన్న నాగ‌చైత‌న్యతోపాటు `మ‌హాన‌టి`తో తెలుగు నాట పాపుల‌ర్ అయిన దుల్క‌ర్ స‌ల్మాన్‌కి , బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావన్ కి  ఈ చాలెంజ్‌ని విసిరాడు హీరో అఖిల్.  ఒలింపిక్ ప‌త‌క విజేత రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ఓ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. `హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్‌` హ్య‌ష్‌ట్యాగ్‌తో ఆయ‌న పలువురు సెల‌బ్రిటీల‌కు చాలెంజ్‌లు విసిరాడు.
 తాజాగా ఆ ఛాలెంజ్ పివీ సింధు ద్వారా అక్కినేని అఖిల్ వ‌ర‌కు వ‌చ్చింది. దాంతో త‌న వ‌ర్క‌వుట్స్‌ను వీడియో తీసి అఖిల్ త‌న  ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు 

 

Related Posts