YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

ముంబై, ఏప్రిల్ 13, 
బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,310 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.550 మేర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.750 మేర పెరిగి రూ.77,350 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,460గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,960
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,360లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,310 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,350 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.77,350
చెన్నైలో కిలో వెండి ధర రూ.81,400
బెంగళూరులో రూ.81,400
కేరళలో రూ.81,400
కోల్‌కతాలో రూ.77,350
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,400
విజయవాడలో రూ.81,400
విశాఖపట్నంలో రూ.81,400 లుగా ఉంది.

Related Posts