YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అధికారులపై నోరు పారేసుకున్న వీడియో లు. సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.కరీంనగర్ జిల్ల హుజూరాబాద్ మండలం జూపాక లో   ప్రహరీ గోడను కూల్చడానికి ఇంటి యజమాని కి నోటీస్ ఇవ్వడం తో సంభందిత ఇంటి యజమానికి నోటీస్ ఇవ్వడం తో పంచాయతీ సెక్రెటరీ కి ఫోన్ చేసి నోరు పారేసుకున్న ఆడియో మరో విషయం లో మురికి కాలువ విషయం లో ఫోన్ చేసి మాట్లాడిన  వీడియో వైరల్ గా మారాయి.దీంతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో సంభందిత అధికారి వైరల్ చేయడం తో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.అధికారుల పై నోరు పారేసుకోవడం తో పలు విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

Related Posts