YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జీవో నెం.1ని కొట్టివేసిన ఏపీ హైకోర్టు

జీవో నెం.1ని కొట్టివేసిన ఏపీ హైకోర్టు

అమరావతి
రాష్ట్రంలో ప్రధాన రహదారుల్లో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. జీవో నెం.1ను  సీపీఐ నేత రామకృష్ణ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారు. పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని వాదించారు.

Related Posts