YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పాలసీ బజార్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్

  పాలసీ బజార్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్

ప్రముఖ ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ పాలసీ బజార్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సిని నటుడు అక్షయ్ కుమార్ నియమించుకుంది.అక్షయ్ కుమార్ పైసా బజార్ కు కుడా బ్రాండ్ అంబాసిడర్ గా  వ్యవహరిస్తారని సంస్థ తెలిపింది. ఆర్ధిక పరమైన వస్తువులకు,ఇన్సురెన్స్,ఉచిత క్రిడెట్ రేట్టింగ్ కల్పిస్తామని పాలసి బజార్ సంస్థ సిఈఓ యాశిష్ దాయియా తెలిపారు. గురువారం ఇక్కడ మీడియా సమావేశం లో పైసాబజార్ సిఈఓ  నవీన్ కుక్రిజా, పాలసి బజ్జార్  మార్కెటింగ్ హెడ్ నారాయణ్ తో కలిసి మాట్లాడారు. అక్షయ్ కుమార్ వల్ల తమ సంస్థ ఉత్పత్తులు బాగా ప్రజలకు చేరుతాయని, ఆయన సానుకూల దృక్పథం,నిజాయితి యాపారానికి బాగా ఉపయోగ పాడుతాయని ఆయన అన్నారు.ఐపిఎల్ ఇతర టివి చానల్ల లో కుడా వ్యాపార ప్రకటనలు ఉంటాయని అన్నారు.పైసాబజార్ సిఈఓ  నవీన్ కుక్రిజా మాట్లాడుతూ అక్షయ్ కుమార్ తమ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ కావడం వల్ల పాలసిబజార్, పైసాబజార్ సంస్థల ఫై వినియోగదారులకు మరింత నమ్మకం కుదురుతుందన్న ఆశా బావం వ్యక్తం చేసారు.పాలసిబజార్  మార్కెటింగ్ హెడ్ నారాయణ్ మాట్లాడుతూ అక్షయ కుమార్ ద్వార  తమ సంస్థ ఉత్పత్తుల గురించి ప్రచారం నిర్వహించడం ఉపయుక్తంగా ఉండగలదన్నారు. త్వరలోనే అక్షయ కుమార్ ద్వారా ప్రచారం నిర్వహించే  కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తామని  ఆయన అన్నారు.స్టార్ స్పోర్ట్స్,ఎచ్ డి,స్టార్ గోల్డ్ పిచ్చేర్స్ పిచ్చర్స్ టివి,దిస్కవరి చానల్, హిస్టరీ టీవీ 18,నేషనల్ జియోగ్రఫీ,ఎన్డి టీవీ,ఇండియా టుడే,మిర్రర్ న్యూస్,జీ టీవీ,ఆజ్ తక్,ఏబిపి న్యూస్ మొదలగు టి ల్లో అక్షయ కుమార్ ద్వారా మా ఉత్పత్తుల ప్రచారం జరుగుతుందని తెలిపారు.

Related Posts