YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మేనమామ, మేనల్లుడు చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం ..!!

మేనమామ, మేనల్లుడు చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం ..!!

మేనమామ, మేనల్లుడు కలిసి మల్టీ స్టార్రర్ చిత్రం లో నటించబోతున్నారు. వెంకటేష్  నాగ చైతన్య కలిసి ఒక్కే  స్క్రీన్ ఫై కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి 'జై లవ కుశ ' ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది ,ఈ చిత్రంలో వెంకీ, చైతూలు మేనమామ, మేనల్లుడు పాత్రల్లో నటిస్తారు. త్వరలోనే ఇది సెట్స్ కి వెళుతుంది.  గతం లో నాగ చైతన్య నడిచిన 'ప్రేమమ్' చిత్రం లో వెంకటేష్ అతిధి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం చైతు మారుతీ దర్శకత్వంలో ఒక్క చిత్రం, 'కార్తికేయ' ఫేమ్ చందు మొండేటి తో ఒక్క చిత్రం చేస్తున్నాడు. వెంకటేష్ తేజ దర్శకత్వం లో ఒక్క చిత్రం చేస్తున్నాడు.

Related Posts