YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ రన్ కు విశేష స్పందన

తెలంగాణ రన్ కు విశేష స్పందన

హైదరాబాద్
తెలంగాణా రాష్ట్ర అవతరణ  దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని  నిర్వహించిన తెలంగాణా రన్ కు  ముఖ్య అతిధులుగా రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లు హాజరయ్యారు.  ప్రముఖ క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, ప్రముఖ సింగర్ మంగ్లీ, సినీ నటి శ్రీ లీల లు హాజరయ్యారు. మంగ్లీ,  రామ్ లు తమ పాటలతో రన్నర్లకు హుషారు కల్పించారు.

Related Posts