YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఈ నెల 28 న "ఆఫీసర్" ప్రీ రిలీజ్ వేడుక..!!

ఈ నెల 28 న "ఆఫీసర్" ప్రీ రిలీజ్ వేడుక..!!

 వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , అక్కినేని నాగార్జున కాంబినేషన్లో చాలా కాలం తర్వాత రూపొందిన 'ఆఫీసర్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 28 సాయంకాలం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని జూన్ ఒకటిన విడుదల చేస్తున్నారు. వీరిద్దరి  కాంబినేషన్ లో గతం లో శివ, గోవింద...గోవింద, అంతం చిత్రాలు వచ్చి బారి విజయం సాధించాయి. ఈ చిత్రం కూడా మంచి విజయం సాదిస్తుందని  చిత్ర సీమ వర్గాలు అనుకుంటున్నాయి. 

Related Posts