కమాన్ పూర్
త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని కాంగ్రెస్ పార్టీ కమాన్ పూర్ మండల శాఖ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు.
రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు మాట్లాడుతూ ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని వారి తాత జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ స్వాతంత్రం కోసం 13 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారని వారి నానమ్మ గరీబి హటావో నినాదం తోటి దేశంలో అట్టడుగు ప్రజలకు న్యాయం చేసి బుల్లెట్ల వర్షానికి బలైపోయిందని వారి తండ్రి రాజీవ్ గాంధీ ఈ దేశ భద్రతలు రాజీ పడకపోవడంతో ముక్కలు ముక్కలుగా చేయబడ్డారని వారి తల్లి సోనియా గాంధీ దేశంలో అత్యున్నత పదమైన ప్రధాని పదవిని సైతం త్యాగం చేశారని త్యాగం అనే పదం కాంగ్రెస్ పార్టీకి పర్యాయపదంగా ఉందని ఈనాడు అనుభవిస్తున్న ఈ తెలంగాణ కూడా ఆనాడు సోనియా గాంధీ గారు మానవతా హృదయంతో ఈ ప్రాంతానికి కానుకగా ఇచ్చిందని తెలిపారు .
ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు జిల్లా కార్యదర్శి ఎండి అన్వర్ మైనార్టీ నాయకులు సాగి శ్రీధర్ రావు ఎండి అప్సర్ మాజీ కోఆప్షన్ అబ్దుల్ రఫీ అడువాల చంద్రయ్య పిడుగు నరసయ్య గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీనివాస్ ఇరువురాల శేఖర్ బొంగోని సదన్న యాదగిరి రాజన్న ఇరుగురాల శేఖర్ గడ్డం శీను సయ్యద్ ఇక్బాల్ నగునూరి నరసయ్య పిట్టల శంకర్ చింతపండు మధు కుక్క రవి ఎండి ముస్తాక్ కొంచెం సదయ్య ఆకుల మల్లేష్ బత్తిని రాధాకృష్ణ గర్రెపల్లి వెంకన్న కలువల ప్రకాష్ భోగి రమేష్ బుర్ర సత్యం దాసరి పల్లె రాజేష్ గుంజపడుగు రవి ఎండి హైమద్ చిప్పకుర్తి కనకయ్య చాట్ల రాయమల్లు నల్లూరి శంకర్ మట్ట నరసయ్య తొగరి రాజయ్య టూర్ల కనకయ్య ఎండి తాజ్ బొజ్జ సతీష్ మామిడి రాజు అనే చిన్న రవి చొప్పరి శ్రీకాంత్ ఎజ్జ గంగయ్య చిగురు మొండయ్య ఇరువురాల కుమార్ మాతంగి సదానందం కుమ్మరి సాయి జనగాం శేఖర్ బోయిన సాయి భూసా ఎర్ర మల్లయ్య జంగా పెళ్లి ఎర్రన్న ఆకుల రామచందర్ చెన్నోజు రాజయ్య మార్క పరిషరాం ఎరుకల శ్రీహరి బొంగోని వీరేష్ పోల్ దాసరి మదనయ్య పొన్నం కొమురయ్య బుర్ర శ్రీకాంత్ మాటూరి నరేష్ జంగిలి శంకర్ వడ్ల రాజయ్య కొలిపాక వెంకన్న బిల్లా వెంకటేష్ బంగారు మహేష్, కూసన రవి గడ్డం వెంకటేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు.