YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నేడు కుమారస్వామి సర్కార్ కు బలపరీక్ష..!!

 నేడు కుమారస్వామి సర్కార్ కు  బలపరీక్ష..!!

 కర్ణాటక : నేడు కుమారస్వామి ప్రభుత్వానికి బల పరీక్ష, బలపరీక్ష ఫై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ. మ. 12:15 గంటలకు సమావేశం కానున్న కర్ణాటక విధానసభ. సభ లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కుమారస్వామి. ఇంకా శిభిరాలలోనే జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, హోటల్ గదుల నుంచి నేరుగా అసెంబ్లీ కి రానున్న ఎమ్మెల్యేలు. 
సర్కార్ గట్టెకెందుకు కావాల్సిన ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ - 111 . కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్రులతో కలిసి కుమారస్వామి ఎమ్మెల్యేలు 117 . కాంగ్రెస్ నేత శివ కుమార్  అనుచర ఎమ్మెల్యేల  కోసం  జేడీఎస్ ఆందోళన. బల పరీక్ష పూర్తియే వరకు అప్రమత్తంగా ఉండాలని జేడీఎస్ ఎమ్మెల్యేలకు కుమారస్వామి ఆదేశం.

Related Posts