YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కొత్త ఫౌండేషన్ ను ప్రారంభిస్తున్న చరణ్..!!

కొత్త ఫౌండేషన్ ను ప్రారంభిస్తున్న చరణ్..!!

 తండ్రి బాటలోనే చరణ్ వెళ్తున్నాడు. చిరంజీవి ఫౌండేషన్ ను స్థాపించిన మెగాస్టార్ పలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తాను కూడా పేదలకు ఉపయోగపడే ఓ ఫౌండేషన్ ను స్థాపించనున్నట్టు చరణ్ తెలిపాడు. తనకు వచ్చే పారితోషికంలో 15శాతం వరకు ఈ ట్రస్ట్ కు ఇస్తానని చెప్పాడు. తన ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి సేవ చేసే అవకాశం ఉంటుందని తెలిపాడు. 

Related Posts