YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అమెరికాలో మంత్రి ఎర్రబెల్లికి ఘనస్వాగతం

అమెరికాలో మంత్రి ఎర్రబెల్లికి ఘనస్వాగతం

వరంగల్
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఆమెరికా రాజధాని వాషింగ్టర్ డీసీలో  ఘన స్వాగతం లభించింది. అయన పలువురు ఎన్ అర్ ఐ లు ఎయిర్ పోర్టు లో స్వాగతం పలికారు. మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బి అర్ ఎస్ జెండాలు కట్టి, మంత్రిని ఊరేగింపు గా ఆయన బస చేసే హోటల్ వరకు తీసుకెళ్లారు. ఆ కార్యక్రమంలో అక్కడి తెలుగు వారు,  బీఆర్ ఎస్ అభిమానులు పాల్గోన్నారు.

Related Posts